బొంకనివాడెయోగ్యు డరిబృందములెత్తినచోట జివ్వకున్ జంకనివాడెజోదు రభసంబున నర్థికరంబు సాచినన్ గొంకనివాడెదాత మిముగొల్చిభజించినవాడెపో నిరా తంక మనస్కుడెన్నగను దాశరధీ- అసత్యమాడనివాడె గొప్పవాడు.యుద్ధములో పోరాడేవాడు వీరుడు.యాచకుడడిగినప్పుడు లేదనకిచ్చేవాడుదాత.మిముగొలిచేవాడిదే మంచిమనసు. — R S Hymavathi (@shr1234P) September 1, 2020 September 01, 2020 at 09:10AM