అక్షయం అక్షరామృతం
— Srikanth K (@Srikant52352912) August 29, 2020
వర్ణమాలావిభూషణం
వ్యాకరణబద్ధము
అనంతం అవ్యక్తానందం
నాజూకు నుడి లావణ్య లిపి
ఆనందార్ణవ అంతరంగ ఆవిష్కరణం
జీవననాదం జిహ్వకు జీవం
జాతికి జవసత్వం
జనబాహుళ్యానికి జీవనాడి
అనంతవాహిని అజరామర వాణి#మనమాతృభాషతెలుగు
నేల నాలుగుచెరగులా విశ్వవ్యాప్తమవ్వాలని #తెలుగుభాషాదినోత్సవం
August 29, 2020 at 11:28AM
Comments
Post a Comment