Skip to main content

Posts

Showing posts from September, 2019

తెలుగు పద్యాలు

తాత్పర్యం: చిన్న నల్లి కుడితే... ఆ నల్లి ఉన్న మంచాన్ని ఎండలో వేయడం, కర్రతో కొట్టడం, మరుగునీళ్లు పోయడం మొదలైన వన్నీ చేస్తాం. నల్లితో స్నేహం చేయడం వల్లే మంచానికే ఈ కష్టాలు. అలాగే అల్పుడైన వాడితో స్నేహం చేస్తే ఎలాంటి వారికైనా ఆపదలు వస్తాయి. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 30, 2019 September 30, 2019 at 10:07PM

తెలుగు పద్యాలు

కొంచెపు నరుసంగతిచే నంచితముగఁ గీడువచ్చు నదియెట్లన్నన్ గించిత్తు నల్లి కుట్టిన మంచమునకుఁ జేటువచ్చు మహిలో సుమతీ! - #బద్దెన ( #సుమతీశతకం - 31 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 30, 2019 September 30, 2019 at 10:07PM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: ఆలస్యాన్ని, శరీర శ్రమను సహించకుండా తొందరపడినా కార్యం కాదు. ఆలస్యాన్ని, శరీర శ్రమను ఓర్చుకొన్నప్పుడే చెడిపోయిన కార్యం కూడా నెరువేరుతుండును. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 29, 2019 September 29, 2019 at 09:40PM

తెలుగు పద్యాలు

తడ వోర్వక యొడలోర్వక కడువేగం బడచిపడినఁ గార్యంబగునే తడవోర్చిన నొడలోర్చినఁ జెడిపోయిన కార్యమెల్ల జేకురు సుమతీ! - #బద్దెన ( #సుమతీశతకం - 30 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 29, 2019 September 29, 2019 at 09:40PM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: మంత్రి చెప్పే చాడీ మాటలకు లోబడి మంచిచెడ్డలు తెలుసుకొనక రాజు ప్రజలను హింసించడం బొగ్గుల కోసం కోరిన కోరికలిచ్చే కల్పవృక్షాన్ని నరికేసుకోవడం వంటిది. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 28, 2019 September 28, 2019 at 07:52PM

తెలుగు పద్యాలు

దగ్గర కొండెము సెప్పెడు ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుఁడై మరితా నెగ్గుఁబ్రజ కాచరించుట బొగ్గులకై కల్పతరువు బొడచుట సుమతీ! - #బద్దెన ( #సుమతీశతకం - 29 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 28, 2019 September 28, 2019 at 07:52PM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: అరణ్యంలో తేనెటీగలు కూడబెట్టిన తేనె కడకి ఇతరుల పాలైనట్లు లోభి నోరు కట్టుకొని కూడబెట్టిన ధనం కొంత ప్రభువుల పాలును, మరికొంత భూమి పాలగును. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 27, 2019 September 27, 2019 at 10:11PM

తెలుగు పద్యాలు

తాను భుజింపని యర్థము మానవపతిఁ జేరుఁగొంత మరి భూగతమౌఁ గానల నీఁగల గూర్చిన దేనియ యెరుఁజేరునట్లు తిరగమున సుమతీ! - #బద్దెన ( #సుమతీశతకం - 28 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 27, 2019 September 27, 2019 at 10:11PM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: గొప్ప ధనవంతుడైన కుబేరుడు మిత్రుడుగా ఉన్నా శివునికి బిచ్చం ఎత్తవలసి వచ్చింది. కనుక తాను సంపాదించుకున్న (తన దగ్గరున్న) భాగ్యమే తనకు సహాయపడాలి గానీ తన దగ్గర ఉన్నవారి దగ్గర ఎంత భాగ్యం ఉన్నా నిష్ప్రయోజనం. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 26, 2019 September 26, 2019 at 10:05PM

తెలుగు పద్యాలు

ధనపతి సఖుఁడై యుండియు నెనయంగా శివుఁడు భిక్షమెత్తగవలసెన్ దనవారి కెంతకల గిన దనభాగ్యమె తనఁకుగాక తధ్యము సుమతీ! - #బద్దెన ( #సుమతీశతకం - 27 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 26, 2019 September 26, 2019 at 10:05PM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: బుద్ధిమంతుడికి చేసే మేలు కొబ్బరికాయలోని నీరు వలే శ్రేష్టమైనది, ప్రియమైనది, గొప్ప సుఖానికి స్థానాన్ని ఇచ్చేదీ అగును. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 25, 2019 September 25, 2019 at 08:28PM

తెలుగు పద్యాలు

ధీరులకుఁ జేయు మేలది సారంబగు నారికేళ సలిలము భంగిన్ గారవమును మరిమీదట భూరిసుఖావహము నగును భువిలో సుమతీ! - #బద్దెన ( #సుమతీశతకం - 26 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 25, 2019 September 25, 2019 at 08:28PM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: మెత్తని మాటలతో పాలు కూడా తాగరు. భయపెడితే విషాన్నైనా తాగుతారు. మృదుత్వమెప్పుడూ చెడునే కలిగిస్తుంది. కనక చక్కగా భయాన్నే చూపవలయును. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 24, 2019 September 24, 2019 at 11:09PM

తెలుగు పద్యాలు

నయమున బాలుంద్రావరు భయమునను విషమ్మునైన భక్షింతురుగా నయమెంత దోసకారియె భయమే చూపంగవలయు బాగుగ సుమతీ! - #బద్దెన ( #సుమతీశతకం - 25 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 24, 2019 September 24, 2019 at 11:09PM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: మెత్తని మాటలతో పాలు కూడా తాగరు. భయపెడితే విషాన్నైనా తాగుతారు. మృదుత్వమెప్పుడూ చెడునే కలిగిస్తుంది. కనక చక్కగా భయాన్నే చూపవలయును. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 24, 2019 September 24, 2019 at 08:37PM

తెలుగు పద్యాలు

నవమున బాలుంద్రావరు భయమునను విషమ్మునైన భక్షింతురుగా నయమెంత దోసకారియె భయమే చూపంగవలయు బాగుగ సుమతీ! - #బద్దెన ( #సుమతీశతకం - 25 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 24, 2019 September 24, 2019 at 08:37PM

తెలుగు పద్యాలు

తాత్పర్యము : కోపము వలన గొప్పతనము నశించటమే గాక దుఃఖము కలుగుతుంది. కోపమును తగ్గించుకొన్న యెడల అన్ని కోరికలు ఫలిస్తాయి. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 23, 2019 September 23, 2019 at 08:33PM

తెలుగు పద్యాలు

కోపమునను ఘనత కొంచమైపోవును కోపమును మిగులఁగోడు గలుగుఁ గోపమడచెనేని గోర్కెలు నీడేరు విశ్వదాభిరామ! వినురవేమ! - #వేమన ( #వేమనశతకం - 14 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 23, 2019 September 23, 2019 at 08:33PM

తెలుగు పద్యాలు

వేరుపురుగుచేరి వృక్షంబుజెఱచుఁను చీడ పురుగు జేరి చెట్టుఁజెఱచుఁ కుత్సితుండు చేరి గుణవంతుఁజెఱచురా విశ్వదాభిరామ! వినుర వేమ! - #వేమన ( #వేమనశతకం - 12 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 21, 2019 September 22, 2019 at 10:47PM

తెలుగు పద్యాలు

తాత్పర్యము : నీటిలో నున్నపుడు మొసలి ఏనుగును కూడా జయిస్తుంది. కాని బయట కుక్కను కూడా ఏమి చేయలేదు. అది స్థానమహిమేకాని తన మహిమ కాదు. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 22, 2019 September 22, 2019 at 10:47PM

తెలుగు పద్యాలు

నీళ్ళలోన మొసలి నిగిడి యేనుఁగు దీయు బయట కుక్కచేత భంగపడును స్థానబలిమిగాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ! వినుర వేమ! - #వేమన ( #వేమనశతకం - 13 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 22, 2019 September 22, 2019 at 10:47PM

తెలుగు పద్యాలు

వేరుపురుగుచేరి వృక్షంబుజెఱచుఁను చీడ పురుగు జేరి చెట్టుఁజెఱచుఁ కుత్సితుండు చేరి గుణవంతుఁజెఱచురా విశ్వదాభిరామ! వినుర వేమ! - #వేమన ( #వేమనశతకం - 12 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 21, 2019 September 22, 2019 at 07:03PM

తెలుగు పద్యాలు

తాత్పర్యము : వేరుపురుగు పెద్ద వృక్షాన్ని పాడుచేస్తుంది. చీడ పురుగు చిన్న చెట్టుని నశింపజేస్తుంది. చెడ్డవాడు గుణవంతుని చేరి అతన్ని నాశనము చేస్తాడు. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 21, 2019 September 21, 2019 at 09:42PM

తెలుగు పద్యాలు

వేరుపురుగుచేరి వృక్షంబుజెఱచుఁను చీడ పురుగు జేరి చెట్టుఁజెఱచుఁ కుత్సితుండు చేరి గుణవంతుఁజెఱచురా విశ్వదాభిరామ! వినుర వేమ! - #వేమన ( #వేమనశతకం - 12 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 21, 2019 September 21, 2019 at 09:42PM

తెలుగు పద్యాలు

తాత్పర్యము : మనసు నిర్మలముగా లేనట్లయితే ఆచారములు పాటించడంవల్ల ప్రయోజనం లేదు. పాత్రలు శుభ్రముగాలేని వంట, మనసు స్థిరముగా లేని శివ పూజ వ్యర్థములే అవుతాయి. ఏమీ ప్రయోజనముండదు. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 20, 2019 September 20, 2019 at 10:22PM

తెలుగు పద్యాలు

ఆత్మశుద్ధి లేని యాచారమది యేల భాండశుద్ధి లేని పాకమేల? చిత్తశుద్ధిలేని శివపూజలేలరా? విశ్వదాభిరామ! వినుర వేమ! - #వేమన ( #వేమనశతకం - 11 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 20, 2019 September 20, 2019 at 10:22PM

తెలుగు పద్యాలు

తాత్పర్యము : మేడిపండు పైకి అందముగా కనపడుతుంది. దానిలోపల పురుగులుంటాయి. అదే విధముగ పిరికి వాని ధైర్యము కూడా పైన పటారము లోన లోటారముగ ఉంటుంది. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 19, 2019 September 19, 2019 at 09:38PM

తెలుగు పద్యాలు

మేడిపండు చూడ మేలిమై యుండు పొట్టవిప్పి చూడ పురుగులుండు బిరికి వాని మదిని బింకమీలాగురా విశ్వ దాభిరామ! వినుర వేమ! - #వేమన ( #వేమనశతకం - 10 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 19, 2019 September 19, 2019 at 09:38PM

తెలుగు పద్యాలు

తప్పులెన్నువారు తండోప తండంబు లుర్వి జనులకెల్ల నుండు తప్పు తప్పు లెన్నువారు తమ తప్పు లెరుగరు విశ్వదాభిరామ వినురవేమ! - #వేమన ( #వేమనశతకం - 9 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 18, 2019 September 19, 2019 at 02:13PM

తెలుగు పద్యాలు

తాత్పర్యము : ప్రపంచంలో ప్రతిఒక్కరు తప్పులు చేస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చిన్న తప్పయినా చేస్తారు. అందులో చాలామంది ఇతరుల తప్పులను పట్టేవారు ముందుకు వస్తారు. కానీ లోకంలో వున్న ప్రజలందరు తాము సులభంగా చేసే తప్పులను మాత్రం తమకుతాము గ్రహించలేరు. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 18, 2019 September 18, 2019 at 11:48PM

తెలుగు పద్యాలు

తప్పులెన్నువారు తండోప తండంబు లుర్వి జనులకెల్ల నుండు తప్పు తప్పు లెన్నువారు తమ తప్పు లెరుగరు విశ్వదాభిరామ వినురవేమ! - #వేమన ( #వేమనశతకం - 9 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 18, 2019 September 18, 2019 at 11:48PM

తెలుగు పద్యాలు

భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు దాన హీనుఁ జూచి ధనము నవ్వు కదన భీతుఁ జూచి కాలుఁడు నవ్వును విశ్వదాభిరామ వినురవేమ! - #వేమన ( #వేమనశతకం - 8 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 17, 2019 September 18, 2019 at 01:01PM

తెలుగు పద్యాలు

చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక లేకయున్న నా చదువు నిరర్థకంబు, గుణ సంయుతులెవ్వరు మెచ్చ రెచ్చటం; బదనుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం పొదవెడొ నుప్పు లేక రుచి పుట్టఁగ నేర్చు నటయ్య భాస్కరా — కస్తూరి కలం ✍✍ (@Ii2uv53fPQOFF9P) June 21, 2019 September 17, 2019 at 09:05PM

తెలుగు పద్యాలు

తాత్పర్యము: శాశ్వతంగా భూమిపై జీవించలేని మానవుడు ఈ భూమి నాది... నాది అంటే భూమి నవ్వుతుంది. దానం చేయని వాడిని చూసి ధనం నవ్వుతుంది. యుద్ధమంటే పారిపోయే వాడిని చూసి యముడు కూడా నవ్వుతాడు. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 17, 2019 September 17, 2019 at 09:05PM

తెలుగు పద్యాలు

భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు దాన హీనుఁ జూచి ధనము నవ్వు కదన భీతుఁ జూచి కాలుఁడు నవ్వును విశ్వదాభిరామ వినురవేమ! - #వేమన ( #వేమనశతకం - 8 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 17, 2019 September 17, 2019 at 09:05PM

తెలుగు పద్యాలు

చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక లేకయున్న నా చదువు నిరర్థకంబు, గుణ సంయుతులెవ్వరు మెచ్చ రెచ్చటం; బదనుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం పొదవెడొ నుప్పు లేక రుచి పుట్టఁగ నేర్చు నటయ్య భాస్కరా — కస్తూరి కలం ✍✍ (@Ii2uv53fPQOFF9P) June 21, 2019 September 17, 2019 at 02:00PM

తెలుగు పద్యాలు

తాత్పర్యము: విలువైన నీలమణి ఒక్కటి చాలు. విలువలేని మెరుగురాళ్లు తట్ట నిండా ఉన్నా ఏమీ ప్రయోజనం లేదు. అలాగే చెత్త పద్యాలు వేల సంఖ్యలో ఉన్నా ఉపయోగం లేదు. రసవంతమైన పద్యం ఒక్కటైనా చాలు. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 16, 2019 September 16, 2019 at 09:44PM

తెలుగు పద్యాలు

నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తళుకు బెళుకు రాలు తట్టెడేల చదువ పద్యమరయ జాలదా యొక్కటి విశ్వదాభిరామ వినుర వేమ! - #వేమన ( #వేమనశతకం - 7 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 16, 2019 September 16, 2019 at 09:44PM

తెలుగు పద్యాలు

తాత్పర్యము: తాము ప్రబోధించే సంస్కారం చాలా పుణ్యమైంది. దీనిని చిత్తశుద్ధితో చేస్తే సిద్ధించే ఫలితం ఎంత చిన్నదైనా అదేం తక్కువ పనికాదు. చూడ్డానికి మర్రి విత్తనమంత కనిపించినా సారవంతమైన నేలలో నాటితే మర్రి వృక్షంగా రూపొందుతుంది — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 15, 2019 September 15, 2019 at 09:46PM

తెలుగు పద్యాలు

చిత్తశుద్ధి కలిగిచేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదవగాదు విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంతో విశ్వదాభిరామ వినుర వేమ! - #వేమన ( #వేమనశతకం - 6 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 15, 2019 September 15, 2019 at 09:46PM