తాత్పర్యము:
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 15, 2019
తాము ప్రబోధించే సంస్కారం చాలా పుణ్యమైంది. దీనిని చిత్తశుద్ధితో చేస్తే సిద్ధించే ఫలితం ఎంత చిన్నదైనా అదేం తక్కువ పనికాదు. చూడ్డానికి మర్రి విత్తనమంత కనిపించినా సారవంతమైన నేలలో నాటితే మర్రి వృక్షంగా రూపొందుతుంది
September 15, 2019 at 09:46PM
Comments
Post a Comment