ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి, యన్యుల మనముల్ నొప్పించక, తా నొవ్వక, తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ! ఏ సమయములో ఏ మాటలాడితే సరిపోవునో ఆలోచించి, దానికి తగినట్టుగా ఇతరులని బాధించకుండా సమయోచితముతో మాట్లాడి వ్యవహారములను పరిష్కరించువాడే వివేకవంతుడు. #బద్దెన #తెలుగుపద్యం — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) June 1, 2020 June 01, 2020 at 06:27AM