ఎరుక లేనిదొరల నెన్నాళ్లు గొలిచిన
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) May 22, 2020
బ్రతుకు లేదు; వట్టిభ్రాంతి గాని;
గొడ్డుటావు పాలు గోకితే చేపునా?
విశ్వదాభిరామ ! వినుర వేమ !
- #వేమన ( #వేమనశతకం - 38 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
May 22, 2020 at 05:55AM
Comments
Post a Comment