కరువుతో అల్లాడి పోతున్నప్పుడు, శ్రీనాధుడు ఈ👇అద్భుతమైన: "సిరిగల వానికి చెల్లును తరణుల పదియారు వేల తగ పెండ్లాడన్ తిరిపెమునకిద్దరాండ్ర పరమేశా గంగ విడుము పార్వతి చాలున్" లక్ష్మి ఉన్న విష్ణువుకి 16000ల గోపికలుండొచ్చు, కాని అడుక్కునే నీకు ఇద్దరు భార్యలు ఎందుకు, గంగని మాకివ్వు శివా! — M. Nageswara Rao IPS (@MNageswarRaoIPS) July 22, 2020 July 22, 2020 at 07:19PM