ఉప్పులేని కూర హీనంబు రుచులకు
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) July 23, 2020
పప్పులేని తిండి ఫలము లేదు
యప్పులేనివాడె యధిక సంపన్నుండు
విశ్వదాభిరామ! వినురవేమ!!
- #వేమన ( #వేమనశతకం - 42 )#తెలుగు #పద్యం
భావం :
ఉప్పులేని కూర రుచి లేకుండా ఉండును. అలాగే పప్పులేని భోజనము బలము లేకుండా ఉండును. అప్పులేనివాడే ధనవంతుడు.
July 23, 2020 at 01:46PM
Comments
Post a Comment