తాత్పర్యము : చంపదగిన నేరంచేసిన శత్రువు తన చేతికి చిక్కినప్పటికీ వానికి కీడు చేయగూడదు. అవసరమైన మేలుచేసి విడిచిపెట్టడమే సమంజసం . — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) January 26, 2020 January 26, 2020 at 11:53PM
తెలుగు పద్యానికి వందనం. @kkmohan73 @TeluguPadyaalu @telugudandu pic.twitter.com/DY1AGMqPBH — Parakala Prabhakar (@parakala) January 26, 2020 January 26, 2020 at 08:52AM
Beauty of #telugu literature, Satakamu by 'vemana', 'sumati' that distills the essence of life for the kids pic.twitter.com/p1fFt5dq6D — River Wild (@Repalle_IN) January 25, 2020 January 25, 2020 at 11:31PM
ప్రతి మానవుడు అవశ్యముగా సాధించవలసిన అనన్య భక్తి ఇది పోతన లాంటి మహా కవులు ఈ అద్భుతమైన భక్తి సామ్రాజ్యమును అనవరతము అనుభవించి ఆనందించినవారు https://t.co/HK8RzUrmDY — ACHARYA SRI SURYA PRAKASH (@ACHARYASRISURY1) January 22, 2020 January 23, 2020 at 08:19PM
@Telugu360 @TeluguPadyaalu @telugudandu @telugubalagam @TeluguRising మీ సృజనశక్తిని లోకానికి పరిచయం చెయ్యటానికి మీరు వ్రాసిన తెలుగు కథలు,కవితలు,చిన్న పద్యాలు, విహార యాత్ర విశేషాలు శుభపల్లవ ఈ-పత్రిక కు పంపండి. ఇ-మెయిల్ చిరునామా : shubhapallaba@gmail.com @ssgapu22 @Shubhapallaba https://t.co/UvfAcSwREm — RajSekar CV (@RajSekarCV) January 19, 2020 January 20, 2020 at 09:02AM
ఎన్నో వందల సంవత్సరాలు అయిన వేమన పద్యాలు వదలని కేరళ లో తెలుగు వారు. https://t.co/POoOHflzFI — రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) January 19, 2020 January 19, 2020 at 06:37AM
పందిపిల్ల లీను పదియు నైదింటిని కుంజరంబు లీను కొదమ నొకటి యుత్తమ పురుషుండు యొక్కడు చాలడా? విశ్వదాభిరామ!వినుర వేమ! #వేమనజయంతి #వేమనపద్యం ఒకటీ రెండూ సంవత్సరాలు కాదు, దశాబ్దాలు కాదు, శతాబ్దాలు గడిచినా కూడా ఈనాటికీ మనిషి, సమాజం స్వభావాలకు వర్తించేటట్లు నీతి చెప్పిన మహాత్ముడు #వేమన 🙏 https://t.co/VuyKyj63BV — తెలుగు తీపి (@kkmohan73) January 18, 2020 January 19, 2020 at 05:32AM
ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు చూడు చూడు రుచులు జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ ... — P10 (@prush_here) January 18, 2020 January 19, 2020 at 05:32AM
వేమన కర్మయోగి. ఆ తత్వవేత్త నిగూఢమైన పరమార్ధంతో చెప్పినవి కొన్ని వేల పద్యాలు, మనకి దొరికినవి 5000 పద్యాలు. వేమన రహస్యార్థభోధినిలో మనకి తెలియని వేమన పద్యాలు, వాటి పరమార్ధం వివరించారు 🙏 ఇన్ని పద్యాలు వ్రాసిన / చెప్పిన యోగిని మనం శతక కర్త అనడం బాధాకరం. అన్ని పద్యాలు అమృతతుల్యములే https://t.co/cMzSFV790W pic.twitter.com/M9jPGVCeNl — కస్తూరి కలం ✍✍ (@kasturikalam) January 18, 2020 January 19, 2020 at 05:31AM
తల్లిదండ్రులు యందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవ విశ్వదాబిరామ వినురవేమ... — అన్నగారి ముద్దుల చెల్లి గోదాదేవి ఈ పిల్ల...👧 (@Gangadr42455091) January 18, 2020 January 18, 2020 at 09:09PM
ఈ రోజు #వేమన జయంతి. మీకు నచ్చిన వేమన పద్యాలను పంచుకోండి. #వేమనజయంతి #తెలుగు #తెలుగుపద్యాలు RT https://t.co/5s1Vn66jAQ pic.twitter.com/MJolCzXgs0 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) January 18, 2020 January 18, 2020 at 08:19PM
తాత్పర్యము : ఎంత చదివినను, ఎన్ని మంచి మాటలు విన్నను నీచుడు తన చెడ్డ గుణమును విడువడు. నల్లని బొగ్గును పాలతో కడిగినను ఆ నలుపు పోదు కదా! — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) January 18, 2020 January 18, 2020 at 08:08PM
https://t.co/6wioxqkRuz నాకు బహుమతి తెచ్చిపెట్టిన జటాయువు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 @kasturikalam @Sai_swaroopa @Telugu77554644 @Chandu1302 @ranjanLC @TeluguPadyaalu — Srivatsava Sesham(శ్రీవాత్సవ) (@srivatsavahai) January 18, 2020 January 18, 2020 at 07:52PM
పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు పట్టెనేని బిగియ పట్టవలెను. పట్టి విడుచుకన్నఁబడి చచ్చుటయె మేలు విశ్వదాభిరామ! వినుర వేమ!! - #వేమన ( #వేమనశతకం - 1) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) August 18, 2019 January 09, 2020 at 01:40PM
తాత్పర్యం: రామా! దయాసముద్రా! పరమదయానిదీ, పతిత పావననామ! హరీ యనుచు సుస్థిరమనుస్కులై నిన్ను భజించు మహానుభావుల పాదదూళి నేను నా శిరస్సునఁదాల్తును. 'మీ రట్టివారి యెడకు సమీపింపకుఁ'డని యముఁడు తన భట సమూహమున కానతిచ్చునని విందును. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) January 4, 2020 January 04, 2020 at 11:27PM
తాత్పర్యం: రామా! దయాసముద్రా! అవసాన సమయమున యమభటులు వాకిటికి వచ్చినప్పుడును, వ్యాదులు విజృంభించి శ్లేష్మము గొంతు నిండి మాట రానియప్పుడును, చుట్టములు ముసురుకొనినప్పుడును, మాకు మీరు జ్ఞప్తియందుందురో యుండరో! కావున ఆయా సమయములలోఁ గాక యిప్పుడే నేను మీ భజనను చేయుదును. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) January 1, 2020 January 01, 2020 at 08:37PM