7-123-శా.
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) January 22, 2020
పానీయంబులు ద్రావుచుం గుడుచుచున్ భాషించుచున్ హాస లీ
లా నిద్రాదులు చేయుచుం దిరుగుచున్ లక్షించుచున్ సంతత
శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృ తాస్వాద సం
ధానుండై మఱచెన్ సురారిసుతుఁ డే త ద్విశ్వమున్ భూవరా!#శ్రీమదాంధ్రమహాభాగవతం#భాగవతం #పోతన#బమ్మెరపోతనామాత్యుడు#తెలుగు #Telugu https://t.co/FT7HBoBmo7 pic.twitter.com/lTgfGQ2uIt
January 22, 2020 at 08:32AM
Comments
Post a Comment