చంపదగినయట్టి శత్రువు తనచేత
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) January 26, 2020
చిక్కె నేని, కీడు సేయరాదు;
పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు,
విశ్వదాభిరామ! వినుర వేమ!
- #వేమన ( #వేమనశతకం - 19 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
January 26, 2020 at 11:53PM
Comments
Post a Comment