#తెలుగు#శ్రీకాకుళశ్రీహరిశతకము
— రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) January 7, 2020
౧౨ వ పద్యం
శ్రీరంగంబును వేంకటాచలము హస్తిప్రఖ్యశైలంబు పు
ల్లారణ్యంబును జంపకాటవి ప్రయాగావంతికా కాశిబృం
దారణ్య ప్రముఖంబు లున్న భవధీయావాసదేశాంక ప
ద్యారంభంబున నైన నీకు దయరాదా! కాకుళ శ్రీహరీ!
January 07, 2020 at 07:37AM
Comments
Post a Comment