తాత్పర్యం:
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) January 16, 2020
రామా! కృపాసముద్రుడా! బ్రహ్మకుఁ దండ్రివయి, సనకాది మహాభక్తులకుఁ బరతత్త్వమయి, ఉత్తమబ్రాహ్మణులకు, మునులకు, నెల్లఁబరదేవతయి, సూర్యవంశరాజ శ్రేష్ఠుఁడవయి, పరిపూర్ణుఁడవయి ప్రకాశించు నో గరుడవాహనా! నేను మిమ్ముఁ బ్రస్తుతించెదను.
January 16, 2020 at 04:57PM
Comments
Post a Comment