తాత్పర్యం:
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) January 1, 2020
రామా! దయాసముద్రా! అవసాన సమయమున యమభటులు వాకిటికి వచ్చినప్పుడును, వ్యాదులు విజృంభించి శ్లేష్మము గొంతు నిండి మాట రానియప్పుడును, చుట్టములు ముసురుకొనినప్పుడును, మాకు మీరు జ్ఞప్తియందుందురో యుండరో! కావున ఆయా సమయములలోఁ గాక యిప్పుడే నేను మీ భజనను చేయుదును.
January 01, 2020 at 08:37PM
Comments
Post a Comment