పరమ దయానిధే పతిత పావన నామ హరేయటంచు సు
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) January 4, 2020
స్ధిరమతులై సదా భజన సేయు మహాత్ముల పాదధూళి నా
శిరమునదాల్తు మీరటకు జేరకుడంచు యముండు కింకరో
త్కరముల కాన బెట్టునట దాశరథీ కరుణాపయోనిధీ!
- #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 17 )#తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు https://t.co/msXtoD56Zp
January 04, 2020 at 11:27PM
Comments
Post a Comment