సిరికింజెప్పడు శంఖచక్రయుగముం జేదోయిసంధింపడే
— ViswaVeena (@viswaveena) September 30, 2019
పరివారంబును జీరడభ్రగపతిం బన్నింపడాకర్ణికాం
తరధమ్మిల్లము జక్కనొత్తడు వివాదప్రోద్ధిత శ్రీకుచో
పరిచేలాంచలమైన వీడడు గజప్రాణావ నోత్సాహియై
గజేంద్రునిఆర్తనాదంవిన్నహరిఅతడినికాపాడాలనే ఆత్రంలో శంఖుచక్రాలు చేపట్టక సిరిపైటకొంగు వదలక పరిగెత్తాడు.
January 22, 2020 at 07:47AM
Comments
Post a Comment