అజునకు తండ్రివయ్యు సనకాదులకుం బరతత్త్వమయ్యు స
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) January 16, 2020
ద్ద్విజముని కోటికెల్ల బరదేవతవయ్యు దినేశవంశ భూ
భుజులకు మేటివయ్యు బరిపూర్ణుడవై వెలిగొందు పక్షిరా
డ్ధ్వజ మిము బ్రస్తుతించెదను దాశరథీ కరుణాపయోనిధీ!
- #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 18 )#తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం https://t.co/xdQyht1IMb
January 17, 2020 at 02:47AM
Comments
Post a Comment