పందిపిల్ల లీను పదియు నైదింటిని
— తెలుగు తీపి (@kkmohan73) January 18, 2020
కుంజరంబు లీను కొదమ నొకటి
యుత్తమ పురుషుండు యొక్కడు చాలడా?
విశ్వదాభిరామ!వినుర వేమ!#వేమనజయంతి#వేమనపద్యం
ఒకటీ రెండూ సంవత్సరాలు కాదు, దశాబ్దాలు కాదు, శతాబ్దాలు గడిచినా కూడా ఈనాటికీ మనిషి, సమాజం స్వభావాలకు వర్తించేటట్లు నీతి చెప్పిన మహాత్ముడు #వేమన 🙏 https://t.co/VuyKyj63BV
January 19, 2020 at 05:32AM
Comments
Post a Comment