ముప్పున గాలకింకరులు ముంగిటవచ్చిన వేళ, రోగముల్
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) January 1, 2020
గొప్పరమైనచో గఫము కుత్తుక నిండినవేళ, బాంధవుల్
గప్పినవేళ, మీ స్మరణ గల్గునొ గల్గదొ నాటి కిప్పుడే
తప్పక చేతు మీ భజన దాశరథీ కరుణాపయోనిధీ!
- #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 16 )#తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు https://t.co/BXKt7K5XWp
January 13, 2020 at 10:25PM
Comments
Post a Comment