వేమన కర్మయోగి. ఆ తత్వవేత్త నిగూఢమైన పరమార్ధంతో చెప్పినవి కొన్ని వేల పద్యాలు, మనకి
— కస్తూరి కలం ✍✍ (@kasturikalam) January 18, 2020
దొరికినవి 5000 పద్యాలు. వేమన రహస్యార్థభోధినిలో మనకి తెలియని వేమన పద్యాలు, వాటి పరమార్ధం వివరించారు 🙏
ఇన్ని పద్యాలు వ్రాసిన / చెప్పిన యోగిని మనం శతక కర్త అనడం బాధాకరం. అన్ని పద్యాలు అమృతతుల్యములే https://t.co/cMzSFV790W pic.twitter.com/M9jPGVCeNl
January 19, 2020 at 05:31AM
Comments
Post a Comment