తాత్పర్యం:
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) January 4, 2020
రామా! దయాసముద్రా! పరమదయానిదీ, పతిత పావననామ! హరీ యనుచు సుస్థిరమనుస్కులై నిన్ను భజించు మహానుభావుల పాదదూళి నేను నా శిరస్సునఁదాల్తును. 'మీ రట్టివారి యెడకు సమీపింపకుఁ'డని యముఁడు తన భట సమూహమున కానతిచ్చునని విందును.
January 04, 2020 at 11:27PM
Comments
Post a Comment