#తెలుగు
— రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) January 8, 2020
ఒనరన్ నన్నయ తిక్కనాది కవు లీ యుర్విం బురాణావళుల్
తెనుఁగుం జేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దా నెట్టిదో
తెనుఁగుం జేయరు మున్ను భాగవతమున్ దీనిం దెనింగించి నా
జననంబున్ సఫలంబుఁ జేసెదఁ బునర్జన్మంబు లేకుండఁగన్
January 08, 2020 at 11:28PM
Comments
Post a Comment