ఇంతింతై వటుడింతయై మరియుదానింతై నభోవీధిపై
— R S Hymavathi (@shr1234P) January 27, 2020
నంతైై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై
వామనుడు రెండడుగులతో ఆకాశవీధిలో సూర్య,చంద్రులపై ధృవుడిపై బ్రహ్మాండాలు ఆక్రమించిన వర్ణన.భాగవతం.పోతన.
January 27, 2020 at 12:01PM
Comments
Post a Comment