పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) August 18, 2019
పట్టెనేని బిగియ పట్టవలెను.
పట్టి విడుచుకన్నఁబడి చచ్చుటయె మేలు
విశ్వదాభిరామ! వినుర వేమ!!
- #వేమన (#వేమనశతకం - 1)#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు
January 09, 2020 at 01:40PM
Comments
Post a Comment