తలనుండు విషము ఫణికిని
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) July 13, 2020
వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్
దలతోఁక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!
- #బద్దెన
తాత్పర్యం:
పాముకి విషయం తలలోను, తేలుకు తోకలోనూ, దుష్టునకు నిలువెల్లా విషం ఉంటుంది.#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యాలు #సుమతీశతకం
July 13, 2020 at 07:31AM
Comments
Post a Comment