కమలములు నీట బాసినఁ
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) July 10, 2020
గమలాప్తుని రశ్మి సోకి కమలినభంగిన్
దమ దమ నెలవులు దప్పినఁ
దమ మిత్రులు శత్రులౌట తధ్యము సుమతీ!
- బద్దెన
భావం:
కమలములు పుట్టిల్లయిన నీటిని విడిచిపెట్టితే సూర్యుని ఎండ తాకిన వెంటనే కమిలిపోతున్నాయి. అలాగే, మానవులు తమ నివాసాలను విడిచిపెడితే స్నేహితులే శత్రులవుతారు.
July 10, 2020 at 06:06AM
Comments
Post a Comment