బంగారు కుదువబెట్టకు
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) July 12, 2020
సంగరమున బాఱిపోకు సరసుడవైనన్
అంగడి వెచ్చములాడకు
వెంగలితో జెలిమి వలదు వినురా సుమతీ!
- #బద్దెన ( #సుమతీశతకం - 50 )
బంగారము తాకట్టు పెట్టవద్దు. యుద్ధమందు వెన్ను చూపి పారిపోవద్దు. దుకాణము నందు సరుకులు అప్పుచేసి తీసుకురావద్దు. అవివేకితో మిత్రుత్వము చేయవద్దు.
July 12, 2020 at 05:20PM
Comments
Post a Comment