ఉత్తమ గుణములు నీచున
— R S Hymavathi (@shr1234P) July 16, 2020
కెత్తెరగున గలుగనేర్చు నెయ్యెడలన్ దా
నెత్తిచ్చి కరగిపోసిన
నిత్తడి బంగార మగునె యిలలో సుమతీ
నీచునికి ఉత్తమ గుణాలు ఎంత నూరిపోసినా కలుగవు.ఇత్తడిని కరిగించి బంగారం తయారు చెయ్యాలనుకుంటే కుదురుతుందా?ఇత్తడి ఇత్తడే అవుతుంది.సుమతీ శతకం.
July 16, 2020 at 04:30PM
Comments
Post a Comment