చేయవలసిన పని చేయఁగల్గిన దైనఁ
— Sri Raghava Kiran Mukku (@MsrKiran) July 17, 2020
జేయవలయు జాగు సేయకుండఁ
జిన్ని చినుకు చినుకు చేరి వా గైనట్లు
చేయఁదగిన దెల్లఁ జేయఁబడదె?#రాఘవీయం
July 17, 2020 at 03:02PM
చేయవలసిన పని చేయఁగల్గిన దైనఁ
— Sri Raghava Kiran Mukku (@MsrKiran) July 17, 2020
జేయవలయు జాగు సేయకుండఁ
జిన్ని చినుకు చినుకు చేరి వా గైనట్లు
చేయఁదగిన దెల్లఁ జేయఁబడదె?#రాఘవీయం
Comments
Post a Comment