ఎంత చదువు చదివి ఎన్నెన్ని విన్నను
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) July 17, 2020
హేనుడవగుణంబు మానలేడు
బొగ్గుపాల గడుగ పోవునా మలినంబు
విశ్వదాభిరామ! వినురవేమ!!
- #వేమన ( #వేమనశతకం )
భావం :
ఎంత చదివినను, ఎన్ని మంచి మాటలు విన్నను నీచుడు తన చెడ్డ గుణమును విడువలేడు. నల్లని బొగ్గును పాలతో కడిగినను ఆ నలుపు పోదు కదా!
July 17, 2020 at 06:42AM
Comments
Post a Comment