వినదగు నెవ్వరు చెప్పిన
— R S Hymavathi (@shr1234P) July 15, 2020
వినినంతనె వేగపడక వివరింపదగున్
గనికల్ల నిజము దెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ
ఎవరు ఏది చెప్పినా వినిపించుకోవాలి.అయితే వినగానే వారి మాటలు నమ్మేసి వెంటనే స్పందించి కోపతాపాలు చెందక నిజానిజాలు తెలుసుకుని ప్రవర్తించేవాడే నీతిపరుడు.సుమతీ శతకం.బద్దెన.
July 15, 2020 at 05:10PM
Comments
Post a Comment