నీళ్ళలోని చేప నెరి మాంస మాశకు
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) July 18, 2020
గాల మందు చిక్కి గూలినట్లు
ఆశ బుట్టి మనుజు డారీతి చెడిపోవు
విశ్వదాభిరామ! వినురవేమ!
- #వేమన ( #వేమనశతకం )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు
తాత్పర్యము :
నీళ్ళలోని చేప కొంచెం మాంసానికి ఆశపడి గాలానికి చిక్కినట్టు, మనిషి ఆశ పుట్టి చెడిపోతాడు.
July 18, 2020 at 06:05AM
Comments
Post a Comment