కొంచెపు నరు సంగతిచే
— R S Hymavathi (@shr1234P) July 23, 2020
నంచితముగ గీడువచ్చు నది యెట్లన్నన్
గించిత్తు నల్లి కరచిన
మంచమునకు బెట్లు వచ్చు మహిలో సుమతీ
చిన్న నల్లి కరచినచో మంచమునకు ఎట్లు తూట్లు పడునో అట్లే నీచునితో స్నేహము చెడుచేస్తుంది. సుమతీ శతకం.బద్దెన.
July 23, 2020 at 11:34AM
Comments
Post a Comment