పాలకురికి సోమనాథ కవి రాసిన ఈ కఠినమైన పద్యాన్ని నా కూతురు చదివే ప్రయత్నం చేసింది. ఎంతైనా , పాలకురికి సోమనాథుడు మా పూర్వీకుడే ! (మా ఇంటి పేరు కూడా పాలకుర్తి కావడం అదృష్టమే కదా ☺🙏) pic.twitter.com/Deax4V0xBb
— mrithyunjaya (@pmrithyunjaya) July 4, 2020
July 05, 2020 at 11:54AM
Comments
Post a Comment