తడవోర్వక యొడలోర్వక
— R S Hymavathi (@shr1234P) May 12, 2020
కడువేగం బడిచి పడిన గార్యం బగునే
తడవోర్చిన నొడలోర్చిన
జెడిపోయిన కార్యమెల్ల జేకురు సుమతీ
ఆలస్యమును,శరీర శ్రమను సహించలేక పనులు త్వరితగతిన అవ్వాలని త్వరపడినచో పనులు జరగవు.ఆలస్యాన్ని,శరీర శ్రమని సహించి ఓర్పు వహించిన చెడిపోయిన కార్యములు కూడా సమకూరును.బద్దెన.
May 12, 2020 at 07:57AM
Comments
Post a Comment