ఏమి గొంచు వచ్చె? నేమి దా గొనిపోవు?
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) May 23, 2020
పుట్టువేళ, నరుడు గిట్టువేళ,
ధనము లెచటి కేగు? తా నేగు నెచటికి?
విశ్వదాభిరామ! వినుర వేమ!
- #వేమన (#వేమనశతకం - 39)
మనిషి పుట్టేటప్పుడు ఏం తీసుకువచ్చాడు. వెళ్లేటప్పుడు ఏం తీసుకుపోతాడు.సంపద లెక్కడికి పోతున్నాయి.ఆ మనిషి తానెక్కడికి పోతున్నాడు.
May 23, 2020 at 06:08AM
Comments
Post a Comment