ఇంచుకంత బోన మీశ్వరార్పణ మన్న,
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) May 11, 2020
పుణ్యలోకమునకు బోవు నతడు;
అన్నదానమునకు నధికదానము లేదు;
విశ్వదాభిరామ ! వినుర వేమ !
- #వేమన ( #వేమనశతకం - 35 )
భావం :
కొద్దిగానైనా ఆహారాన్ని ఈశ్వరార్పణం అంటూ పరమాత్మకు సమర్పణం చేసినవాడికి పుణ్యలోకాలకు పోతాడు. అన్నదానాన్ని మించిన దానం లేదు.
May 11, 2020 at 09:03AM
Comments
Post a Comment