ఆఁకొన్న కూడె యమృతము
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 13, 2019
తాఁకొందక నిచ్చువాఁడె దాత ధరిత్రిన్
సోఁకోర్చువాఁడె మనుజుఁడు
తేఁకువగలవాఁడె వంశ తిలకుఁడు సుమతీ!
- #బద్దెన ( #సుమతీశతకం - 24 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
May 03, 2020 at 07:39AM
Comments
Post a Comment