భావం :
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) May 16, 2020
ఒక్క సంవత్సరమైనా ప్రయత్నించి అవివేకికి తెలివి కలిగేటట్లు చేయవచ్చు. ఏదైనా ఒకమార్గంలో మౌనికి తెలియజేయవచ్చు. కాని ముప్పయి సంవత్సరాలు ప్రయత్నించినా మూర్ఖునికి తెలియజెప్పలేము.
May 16, 2020 at 09:31PM
భావం :
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) May 16, 2020
ఒక్క సంవత్సరమైనా ప్రయత్నించి అవివేకికి తెలివి కలిగేటట్లు చేయవచ్చు. ఏదైనా ఒకమార్గంలో మౌనికి తెలియజేయవచ్చు. కాని ముప్పయి సంవత్సరాలు ప్రయత్నించినా మూర్ఖునికి తెలియజెప్పలేము.
Comments
Post a Comment