పాలసునకైన యాపద
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 12, 2019
జాలింబడి తీర్పఁదగదు సర్వజ్ఞునకుఁ
దే లగ్నిబడగఁ బట్టిన
మేలెరుగునె మీటుగాక మేదిని సుమతీ!
- #బద్దెన ( #సుమతీశతకం - 23 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు
May 03, 2020 at 07:39AM
Comments
Post a Comment