చిత్తశుద్ధి కలిగిచేసిన పుణ్యంబు
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) May 30, 2020
కొంచెమైన నదియు కొదవగాదు
విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంతో
విశ్వదాభిరామ వినుర వేమ!
చిత్తశుద్ధితో చేస్తే సిద్ధించే ఫలితం ఎంత చిన్నదైనా అదేం తక్కువ పనికాదు. చూడ్డానికి మర్రి, విత్తనమంత కనిపించినా సారవంతమైన నేలలో నాటితే మర్రి వృక్షంగా రూపొందుతుంది.
May 30, 2020 at 06:10AM
Comments
Post a Comment