ఆత్మలోన శివుని అనువుగా శోధించి,
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) May 10, 2020
నిశ్చలముగ భక్తి నిలిపె నేని,
సర్వముక్తు డౌను; సర్వంబు తా నౌను;
విశ్వదాభిరామ ! వినుర వేమ !
- #వేమన ( #వేమనశతకం - 34 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
May 10, 2020 at 06:49PM
Comments
Post a Comment