అప్పు దీయ రోత హరిహరాదుల కైన;
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) May 9, 2020
మొప్పెతోడ మైత్రి మొదలె రోత,
తప్పు బలుక రోత; తాకట్టిడిన రోత;
విశ్వదాభిరామ ! వినుర వేమ !
- #వేమన (#వేమనశతకం - 33)
భావం :
హరిహరాదులైన అప్పుచేయడం రోత. మూర్ఖునితో స్నేహం అసలే రోత. తప్పు మాట్లాడడమూ రోత. తాకట్టు పెట్టడమూ రోత. ఇవన్నీ కూడనిపనులు.
May 09, 2020 at 09:59PM
Comments
Post a Comment