ఎడ్డె దెలుపవచ్చు నేడాది కైనను;
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) May 16, 2020
మౌని దెలుపవచ్చు మార్గమునను;
మొప్పె దెలుపరాదు ముప్పదేండ్లకు నైన;
విశ్వదాభిరామ ! వినుర వేమ !
- #వేమన ( #వేమనశతకం - 37 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
May 16, 2020 at 09:31PM
Comments
Post a Comment