అన్న మరుగనతని కన్నంబు బెట్టిన,
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) May 8, 2020
పారవేయు; దాని ఫలిత మేమి?
ధనికునకు నొసంగు దానము లటువలె;
విశ్వదాభిరామ! వినుర వేమ!
- #వేమన ( #వేమనశతకం - 32 )
భావం :
అరుగనివానికి అన్నం పెడితే వాడు తినడు, పారేస్తాడు. దానివల్ల లాభం ఏముంటుంది? ధనం ఉన్నవాడికి దానం చేస్తే కూడ అలాగే ఉంటుంది.
May 08, 2020 at 10:05PM
Comments
Post a Comment