ఒకపరి జగముల వెలినిడి
— R S Hymavathi (@shr1234P) May 27, 2020
యొకపరి లోపలికి గొనుచు నుభయము తానై
సకలార్ధ సాక్షియగున
య్యకలంకుని నాత్మమూలు నర్ధి దలంతున్
ఒకసారి లోకాలను బైటకువదులుతూ మరోసారిమళ్ళీ వాటినన్నింటినీ లోపలి తీసుకుంటూ బైట,లోపలకూడా తానే అయిఅన్నిటికీ సాక్షీభూతుడు,ఆత్మలకు మూలము,అకలంకుడు అయినవానిని అర్ధిస్తున్నాను.
May 27, 2020 at 04:50PM
Comments
Post a Comment