07 - 110 -మ.
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 27, 2019
భయముం జెందకుఁ డయ్య! నిర్జరవరుల్! భద్రంబు మీ కయ్యెడున్
జయమున్ లాభము భూతసంతతికి మత్సందర్శన ప్రాప్తి న
వ్యయమై చేరు;నెఱుంగుదున్ దితిసుత వ్యాపార భాషా విప
ర్యయముల్;కాలము గూడఁ జంపెదఁ జనుం డందాఁక మీ త్రోవలన్.#శ్రీమదాంధ్రమహాభాగవతం#భాగవతం #పోతన#బమ్మెరపోతనామాత్యుడు#తెలుగు https://t.co/IjkX7i8lKu pic.twitter.com/Gn6FTT1oSc
May 15, 2020 at 12:06PM
Comments
Post a Comment