ఇంటిలోని ధనము నిది నాది యనుచును
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) May 12, 2020
మంటిలోన దాచు మంకుజీవి;
కొంచుబోడు వెంట గుల్లకా సైనను;
విశ్వదాభిరామ! వినుర వేమ!
-#వేమన (#వేమనశతకం -36)
భావం:
ఇంట్లో ఉన్న ధనం ఇది నాది అనుకొంటూ మట్టిలో దాచి పెడుతూ ఉంటాడు మూర్ఖుడు. వెళ్లి పొయ్యేటప్పుడు ఒక్క గుల్ల కాసునైనా వెంట తీసుకొని పోలేడు.
May 12, 2020 at 07:15AM
Comments
Post a Comment