ఎప్పటి కెయ్యది ప్రస్తుత
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) June 1, 2020
మప్పటికా మాటలాడి, యన్యుల మనముల్
నొప్పించక, తా నొవ్వక,
తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ!
ఏ సమయములో ఏ మాటలాడితే సరిపోవునో ఆలోచించి, దానికి తగినట్టుగా ఇతరులని బాధించకుండా సమయోచితముతో మాట్లాడి వ్యవహారములను పరిష్కరించువాడే వివేకవంతుడు.#బద్దెన #తెలుగుపద్యం
June 01, 2020 at 06:27AM
Comments
Post a Comment