తాత్పర్యము :
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 20, 2019
మనసు నిర్మలముగా లేనట్లయితే ఆచారములు పాటించడంవల్ల ప్రయోజనం లేదు. పాత్రలు శుభ్రముగాలేని వంట, మనసు స్థిరముగా లేని శివ పూజ వ్యర్థములే అవుతాయి. ఏమీ ప్రయోజనముండదు.
September 20, 2019 at 10:22PM
Comments
Post a Comment